Monday, January 28, 2019

secret of talakadu|talakadu temple mystery|alamelamma curse story telugu|curse city talakadu



Sunday, January 27, 2019

appikonda beach Visakhapatnam andhra Pradesh|appikonda a famous picnic spot in visakhapatnam



Wednesday, January 2, 2019

దెయ్యాలకోట|bhangarh fort most haunted place in india


దెయ్యాలకోట|bhangarh fort most haunted place in india

కలువల్లాంటి కళ్లు.. మోవిపై చెరగని చిరునవ్వు.. నడకలో నయగారాలు.. గల్లుగల్లున గజ్జెల మోతలు,..ఒక్క మాటలో చెప్పాలంటే బాపు బొమ్మకు సరిజోడు.  అందమైన ఆ కన్య నవ్వులు రువ్వుతూ రాజప్రాసాదంలో తిరుగుతూంటే ప్రతి ఒక్కరు మురిసిపోయేవారు. ముచ్చట పడిపోయేవారు.  ఇక రాజ ప్రాసాదాన్ని వదిలి వీధుల్లోకి వస్తే ...రాచఠీవితో... గంభీరంగా సాగిపోయే ఆమెను చూస్తూ మైమరచిపోయేవారట ప్రజలు.  ఆమె చూపు సోకితే చాలు మైకంలో తేలిపోయేవారు! మరిఇప్పుడు అదే అందం.. వెంట పడుతోంది. వేధిస్తోంది. పరుగులు పెట్టిస్తోమ్ది. ఆ  చిరునవ్వు వికటాట్టహాసంగా మారింది. ఆ మువ్వల సవ్వడి.. ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకప్పుడు ఆమెను చూస్తె చాలు ఆమెను చూస్తూ తమను తామే మరచిపోయే జనం ఇప్పుడామె  నీడ కనబడితే చాలు ప్రాణాలు అరచేత  పట్టుకుని పరిగెత్తుతున్నారు. ఇంతకీ ఎవరామె?...కట్ చేస్తే..............


Tuesday, January 1, 2019

సముద్రం మధ్యలో జాలీగా|travel vlog in indian coast guard ship shaurya

సముద్రం మధ్యలో జాలీగా|travel vlog in indian coast guard ship shaurya

ఫ్రెండ్స్ ఈ రోజొక డిఫరెంట్ వీడియో మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పట్లాగ ఏ గుడికో, గోపురానికో, లేదంటే ఎ ఫెస్టివల్ కో కాదు ఈ రోజు మనం షిప్ లో ట్రావెల్ చేయబోతున్నాం..... ఇండియన్ కోస్ట్  గార్డ్ సర్వీస్ వారి శౌర్య షిప్ లో ట్రావెల్ చెయ్యబోతున్నాం....  

kashi ganga ghats details/dashashwamedh ghat history/kashi ganga harathi/kashi ganga boat ride

కాశీ అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది గంగానది . ఆ నది ఒడ్డున స్నానఘట్టాలు. గంగా స్నానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీలో స్నాన ఘట్ట...