Wednesday, December 12, 2018

world famous camel festival|ajmer pushkar fair rajasthan|kartik mela

world famous camel festival|ajmer pushkar fair rajasthan|kartik mela

రాజస్థాన్... ఆ పేరులోనే ఉంది రాజసం.... అందుకేనేమో వీరకిశోరాలు రాజపుత్రులకు నెలవుగా చెప్పుకుంటారు  రాజస్థాన్  ను,
 హవామహల్లు ...అందమన కోటలు ....విశాలమయిన రాజభవనాలు....పోరుషానికి పెట్టింది పేరైన రాజపుత్రుల కత్తివిసుర్లు ..... అందమయిన ఇసుకతిన్నెలు..... ఎడారులు........ అబ్బో....చెప్పుకోవాలంటే ఒకటి రెండు కాదు... రాజస్థాన్ రాజసాలు ఎన్నో.....ఎన్నెన్నో .... ఇంతకీ మీకో విషయం తెలుసా... రాజస్తాన్ అంటే ఎడారులు, కోటలు, రాజపుత్రులు, పౌరుషాలే కాదు అంతకు మించి... దెయ్యాల కధలకు, అంతుచిక్కని రహస్యాలకు మరో వైపు చిత్ర, విచిత్ర  పండుగలకు, జాతరలకు కూడా పెట్టింది పేరు.... అబ్బో ... ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి గాని మన ప్రస్తుత టాపిక్  అదేనండీ కేమేల్ ఫెస్టివల్ లోకి వచ్చేద్దాం...

Monday, December 10, 2018

Murud janjira fort Maharashtra history|sea fort in Maharashtra|island fort


Murud janjira fort Maharashtra history|sea fort in Maharashtra|island fort

జంజీరా ఫోర్ట్...... కనుచూపు మేర కనబడని భూమి, అలలతో ఎగిసిపడుతున్న అగాధమైన సముద్రం.. ఆ సముద్రం మధ్యలో ఠీవిగా నిలబడిన నలభై అడుగుల ఎత్తున్న రాచరిక వైభవం. కట్టుబానిసల పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. అదే జంజీరా ఫోర్ట్ .మురుద్ జంజీరా ఫోర్ట్.


 22 ఎకరాల్లో.. 22 సంవత్సరాల్లో.. 22 బురుజులతో .. కట్టిన అరుదైన నిర్మాణం ఈ జంజీరా ఫోర్ట్. నలభై అడుగుల ఎత్తైన రాతి గోడలు. ఆ గోడల వెనుక.. మూడున్నర శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్ళు! శతాబ్దాలు దాటుతోన్నా తరగని సౌందర్యం! అన్నిటినీ మించి ఎన్నో రహస్యాలకు నెలవు అదే మహారాష్ట్రలోని జంజీరా కోట!! ఆ మురుద్ జంజీరా ఫోర్ట్ విశేషాలు ఈ వీడియోలో ................... 

Friday, December 7, 2018

Gollala mmidada east godavari|china bhadradri|konaseema ayodhya|godavari temples


Gollala mmidada east godavari|china bhadradri|konaseema ayodhya

గొల్లల మామిడాడ ఓ అద్భుతానికి నిలయం. గొల్లల మామిడాడ లోని కోదండరామాలయం ఓ అపూర్వమైన అనుభూతికి వేదిక. గొల్లల మామిడాడ కోదండరామాలయం ప్రకృతి సౌదర్యానికి, ఆధ్యాత్మిక సౌరభానికి, అనిర్వచనీయమైన అనుభూతికి నిలయం. గోపురాల మామిడాడ, చిన్న భద్రాద్రి, కోనసీమ అయోధ్య ఇలా చాలా విశేషణాలే ఉన్నాయి ఈ గొల్లల మామిడాడ గ్రామానికి. ఆ గొల్లల మామిడాడ కోదండ రామాలయం విశేషాలు ఈ వీడియోలో.......


Sunday, December 2, 2018

story of pancharama kshetralu|pancharama temple tour|ksheeraramam|Amaravati|draksharamam history


   
story of pancharama kshetralu|pancharama temple tour
 పంచారామాలు ... ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు. ద్రాక్షారామం
, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం ఈ ఐదు శివాలయాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి.
     శివకేశవులకి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు. విష్ణువు ఉన్నచోటే శివుడూ కొలువవుతాడు. శివకేశవుల్లోని ఆ ఏకత్వాన్ని తెలిపే పవిత్ర క్షేత్రాలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెలసిన పంచారామాలు...


kashi ganga ghats details/dashashwamedh ghat history/kashi ganga harathi/kashi ganga boat ride

కాశీ అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది గంగానది . ఆ నది ఒడ్డున స్నానఘట్టాలు. గంగా స్నానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీలో స్నాన ఘట్ట...